అగ్ని ప్రమాదంలో 14మందికి గాయాలు
ముంబాయి: గతశనివారంశ్రీకాకుళం జిల్లా అరిణాం అక్కివలసలోని తమ పురుగుల మందుల తయారీ కర్మాగారంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 14మంది గాయపడ్డారని, వారందరిని ఆసుపత్రికి తరలించామని బాంబే స్టాక్ ఎక్సైజ్‌కు నాగార్జున అగ్రికెం లిమిటెడ్ తెలియజేసింది. మంటలను అదుపులోకి తెచ్చామని…
