Wednesday, 4 November 2026

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట శాసనసభ స్థానం వైకాపా అభ్యర్థి ధర్మాన కృష్ణదాసు

వార్తలు

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కామేశ్వరీ పేట వద్ద గూడ్సురైలు పట్టాలు తప్పింది. దాంతో ఈ మార్గంలో నడిచే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వార్తలు

పోలింగ్‌ ప్రారంభానికి ముందే ఓటేసిన అభ్యర్థి

నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట శాసనసభ స్థానం వైకాపా అభ్యర్థి ధర్మాన కృష్ణదాసు పోలింగ్‌ ప్రారంభం కావడానికి పదినిమిషాలు ముందే ఓటేశారు.ఈ విషయం ఈసీ దృష్టికి వెళ్లగా కృష్ణదాసు ముందస్తు ఓటుపై జిల్లా కలెక్టర్‌ను వివరణ కోరతామని భన్వర్‌…