Tuesday, 24 November 2026

శ్రీకాకుళం జిల్లా వంగర

వార్తలు

శ్రీకాకుళం సంఘటన పై ప్రభుత్వమే భాధ్యత వహించాలి

హైదరాబాద్‌ : కుల వివక్షను రూపుమాపడంలో ప్రభుత్వం విఫలమైందనరడానికి శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు విమర్శించారు. భూతగాదాలో నలుగురు దళితులు మృతి చెందడం పై ప్రభుత్వం…