వార్తలు
శ్రీకూర్మం ఆలయంలో మహా సంప్రోక్షణ
రామలక్ష్మణ కూడలి(శ్రీకాకుళం) : శ్రీకూర్మం క్షేత్రంలో ఆలయ అర్చకులు స్వామివారి మూలవిరాట్‌కు మహాసంప్రోక్షణ పూజలు నిర్వహించారు. మూలవిరాట్‌ను రహస్యంగా అచ్చు తీశారనే ఆరోపణలతో చెలరేగిన వివాదంపై గ్రామస్థుల ఆందోళనతో గ్రామానికి అరిష్ఠం కలగకుండా ఉండేందుకు ఈ పూజలు నిర్వహించినట్లు…
