హైదరాబాద్
శ్రీలంక విజయలక్ష్యం 315
హంబస్‌టోటా: శ్రీలకంతో జరుగుతున్న వన్డే సిరీస్ తొలిమ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 314 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో శ్రీలంక ముందు 315 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 96(97బంతుల్లో)…
