సీమాంధ్ర
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఆటంకం
తిరుమల: శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి శనివారం అటంకమేర్పడింది. బూందీ కన్వేయర్ బెల్ట్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో లడ్డూ ప్రసాదం తయారీ నిలిచిపోయింది.