Tuesday, 3 November 2026

శ్రీశైలంలో కూడా తాగే నీళ్లకు తప్ప సాగునీళ్లకు వాడొద్దని గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోను ప్రస్తుత ప్రభుత్వం

హైదరాబాద్

జానారెడ్డిని కలిసిన తెరాస ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జానారెడ్డితో తెరాస ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం. 69ని మార్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ విషయంలో…