Tuesday, 3 November 2026

శ్రీశైలం అన్నదానానికి భారీ విరాళం

సీమాంధ్ర

శ్రీశైలం అన్నదానానికి భారీ విరాళం

కర్నూల్‌ : శ్రీశైలం దేవస్థానం అన్నదానం కార్యక్రమానికి ఓ భక్తురాలు భారి విరాళం అందజేశారు. విజయవాడకు చెందిన వెంకటసుబ్బమ్మ అనే భక్తురాలు అన్నదానం కార్యక్రమానికి 8.14 లక్షల రూపాయలను విరాళంగా సమర్పించారు.