Friday, 6 November 2026

శ్రీశైలం జలాశయానికి తగ్గుముఖం పట్టిన వరదప్రవాహం

జిల్లా వార్తలు

శ్రీశైలం జలాశయానికి తగ్గుముఖం పట్టిన వరదప్రవాహం

హైదరాబాద్‌: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. కర్నాటక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడటంతో గత మూడు రోజులుగా ఉనబై రెండు వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రాజెక్ట్‌లోకి కొనసాగింది. నిన్న రాత్రి నుంచి ఎగువ జూరాలకు…