Tuesday, 3 November 2026

శ్రీశైలభ్రమరాంబా మల్లిఖార్జున స్వామిని తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య దంపతులు దర్శించుకున్నారు

వార్తలు

మల్లన్న సేవలో తమిళనాడు గవర్నర్‌ రోశయ్య

శ్రీశైలం:శ్రీశైలభ్రమరాంబా మల్లిఖార్జున స్వామిని తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాజగోపురం వద్ద ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. అర్చకులు ఆశీర్వచనం…