హైదరాబాద్
ఘనంగా ప్రారంభమైన పుష్కర పవిత్రోత్సవ వేడుకలు
హైదరాబాద్: హైదరాబాద్‌లోని మల్కాజిగిరి ఆనంద్‌బాగ్ చౌరస్తాలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో పుష్కర పవిత్రోత్సవ వేడుకలు సోమవారం తెల్లవారుజామున ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఐదు రోజులపాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. వేదశాస్త్ర పురాణ పారాయణాలతో పాటు ద్రవిడ…
