Tuesday, 3 November 2026

షిండేతో పెద్దిరెడ్డి భేటీ

జాతీయం

షిండేతో పెద్దిరెడ్డి భేటీ

ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో పెద్దిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఈరోజు భేటీ అయ్యారు. తెలంగాణ ఇస్తే రాయలసీమ ప్రజలు ఎవరితోనూ కలవరని షిండేకు స్పష్టం చేసినట్లు పెద్దిరెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని విభజించాల్సివస్తే మూడు రాష్ట్రాలుగా చేయాలని షిండేలను…