హైదరాబాద్
షిండే వ్యాఖ్యల పట్ల బొత్స హర్షం
హైదరాబాద్: అఖిలపక్ష సమావేశం అనంతరం హోంమంత్రి షిండే చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. సున్నితమైన తెలంగాణ అంశానికి నెలరోజుల్లోపు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్న షిండే వ్యాఖ్యలను తాను బలంగా నమ్ముతున్నానని బొత్స…
