హైదరాబాద్
సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై వుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సంక్షేమపథకాలను ప్రజల్లోకితీసుకెళ్లేందుకు యువజన…
