హైదరాబాద్
సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
హైదరాబాద్: చేనేత కార్శికుల సంక్షేమ పథకాలను పట్టిష్టంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ చేనేత కాంగ్రెస్ ఆరోపించింది. చేనుత పథకాలన్నీ అధికారుల పర్యవేక్షణలో ఉన్నందున అవి సత్ఫలితాలివ్వటం లేదని, రాజకీయంగా చేనేతకు ప్రాముఖ్యం లేనందున ఇలాంటి…
