Wednesday, 25 November 2026

సంఘటన స్థలానికి చేరుకున్నాడు

వార్తలు

పేలుడు స్థలానికి చేరుకున్న శ్రీకాకుళం కలెక్టర్‌

శ్రీకాకుళం: జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి  సంఘటన స్థలానికి చేరుకున్నాడు. ప్రాణనష్టం లేదని తెలిపాడు. చిలుకపాలెం  నాగార్జున కెమికల్‌ కంపనీలో కెమికల్స్‌ తయారు చేసే 5వ బ్లాక్‌లో  భారీ పేలుడు సంభవించింది. కార్మీకులు భయంతో పరుగులు తీశారు దట్టమైన పోగలు…