Monday, 23 November 2026

సంఘానికి ఇటీవల తెలిపింది.

వార్తలు

భారతీయుల ఖాతాల సమాచారం అందించిన ఫ్రాన్స్‌

న్యూఢిల్లీ: భారతీయులకు చెందిన బయటికి వల్లడించని ఆదాయం రూ.565 కోట్లను ఫ్రన్స్‌లో గుర్తించినట్లు ఆదాయపన్ను శాఖ వర్గాలు తెలిపాయి. ద్వంద్వ పన్నుల తొలగింపు ఒప్పందం ఫలితాలను ఒస్తోందనే దానికి ఈ సమాచారమే నిదర్శనమని పేర్కొన్నాయి. ఈ ఒప్పందం కింద…