Tuesday, 3 November 2026

సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ నెల 30లోగా విద్యార్థులు

ఖమ్మం

వికలాంగ విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం, జూలై 20 : ఖమ్మం పట్టణంలోని స్తంభానినగర్‌లో ఉన్న చవిటి, మూగ, అంధ బాలబాలిక రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల కరస్పాండెంట్‌ లాలూ ఒక ప్రకటనలో తెలిపారు. బాలబాలికలకు ఉచిత విద్య, భోజన, వసతి…