Wednesday, 4 November 2026

సంభందించిన మూడు సంస్థల

హైదరాబాద్

పోలవరం టెండర్లను పరీశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: పోలవరం టెండర్లకు సంభందించిన మూడు సంస్థల బిడ్లను పరిశీలించాలని ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు ఈ రోజు ఆదేశాలు జారిచేసింది. టెండర్లను సరిశీలించి తిరస్కరణకు గరైతే కారాణాలు వెల్లడించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కారణాలు వెల్లడించినాకే పోలవరం టెండర్లపై తదుపరి…