వార్తలు
ఈతకు వెళ్లి ఇద్దరు మృతి
విజయవాడ: అజిత్‌సింగ్ నగర్‌లోని దేవినేని గాంధీపురానికి చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్థులు సింగ్‌నగర్‌లో నిరుపయోగంగా ఉన్న శ్రీరామాఎనర్జీ ప్లాంట్‌లోని వాటర్ గ్యాలియర్‌లో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఈతగాడి సాయంతో రవీంద్రారెడ్డి(16), కె.శ్రీకాంత్(16) మృతదేహాలను బయటకు…
