వార్తలు
సకాలంలో అందని వేరుశనగ విత్తనాలు
కడప,నవంబర్ 21(: రబీ సీజన్‌లో సాధారణంగా వరి కోత అనంతరం నీటి పారకం కింద వేరుశనగను సాగు చేస్తారు. జిల్లాలో ఇప్పటికే వరి కోతలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. వేరుశనగ సాగు చేయాలనుకున్న రైతులకు ప్రభుత్వం సబ్సిడీతో అందించే…
