జిల్లా వార్తలు
సఖి-సహేలీ శిక్షణ కార్యక్రమం ప్రారంభం
సైదాబాద్: సైదాబాద్ పాత గడ్డిఅన్నారంలోని సామాజిక భవనంలో రెండు రోజులపాటు కొనసాగే కిశోర బాలికల సఖి-సహేలీ శిక్షణా కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. మాదన్నపేట ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి హిమబిందు, ఐసీడీఎన్ మలక్‌పేట ప్రాజెక్టు సీపీడీవో ప్రజ్వల, పర్యవేక్షకురాలు సావిత్రి…
