తెలంగాణ
సచివాలయంలో సీఎం కాన్వాయ్‌పై కూలిన భారీ వృక్షం
హైదరాబాద్,(జనంసాక్షి): సచివాలయంలోని సమత బ్లాక్ వద్ద ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాన్వాయ్‌పై భారీ వృక్షం కూలిపోయింది. వృక్షం కూలిన ప్రమాదంలో సమత బ్లాక్ వద్ద ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాన్వాయ్‌పై భారీ వృక్షం కూలిపోయింది. వృక్షం కూలిన ప్రమాదంలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.…
