హైదరాబాద్,(జనంసాక్షి): సచివాలయంలోని సమత బ్లాక్ వద్ద ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాన్వాయ్‌పై భారీ వృక్షం కూలిపోయింది. వృక్షం కూలిన ప్రమాదంలో సమత బ్లాక్ వద్ద ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాన్వాయ్‌పై భారీ వృక్షం కూలిపోయింది. వృక్షం కూలిన ప్రమాదంలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. సీఎం కాన్వాయ్‌లోని జామర్ వాహనం, అంబులెన్స్ పాక్షికంగా ధ్వంసమయ్యాయి. గాయాలపాలైన కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.




