హైదరాబాద్
సచివాలయంలో హోంమంత్రి సబితాతో తెలంగాణ జేఏసీ నేతల భేటీ
హైదరాబాద్: సచివాలయంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో తెలంగాణ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో తెలంగాణ మార్చ్ అనుమతిపై చర్చిస్తున్నట్లు సమాచారం. మార్చ్ వేదిక మార్చాలని జేనసీ నేతలకు ప్రభుత్వం సూచించింది. మార్చ్ వేదికను మార్చే ప్రసక్తే లేదని…
