హైదరాబాద్
సచివాలయం వద్ద భారీగా బలగాల మోహరింపు
హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తెలంగాణవాదులు విద్రోహ దినంగా ప్రకటించిన నేపధ్యంతో సచివాలయం సమీపంలోని తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద పోలీసులు భారగా మోహరించారు. ఎన్టీఆర్ మార్గంలో అన్ని దారుల వద్ద పోలీసులు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు…
