Featured News
సత్యం ఆస్తుల స్వాధీనానికి ప్రభుత్వ అనుమతి
హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గల సత్యం కంప్యూటర్స్ కంపెనీ ప్రమోటర్ల కుంటుంబ సభ్యుల ఆస్తుల స్వాధీనానికి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ ప్రమోటర్లకు సంబంధించిన ఆస్తుల విలువ సుమారు…

