వార్తలు
అమీర్‌ఖాన్‌కు దక్కిన మరో అరుదైన గౌరవం
న్యూయార్క్: బాలీవుడ్ విలక్షణ కథానాయకుడు అమీర్‌ఖాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక టైమ్ మేగజీన్ తన అసియా ఎడిషన్‌కవరు పేజీపై అమీర్‌కు స్థానమిచ్చి గౌరవించింది. ఆయన ఫోటోతోపాటు ఖాన్స్ క్వెస్ట్ అనే శీర్షికతో ముఖచిత్ర పేజీ రూపుదిద్దుకుంది.…
