Cover Story
పాలమూరు పల్లెలో నిశ్శబ్ధ సాంకేతిక విప్లవం
కంప్యూటర్ పలకలపై అక్షర ఆయుధాలు దిద్దుతున్న తొలితరం పలకా, బలపం లేని పేద పిల్లల చేతుల్లో ఐ స్లేట్లు అది అమ్మానాన్నల బడి.. ఎందుకంటే, ఆ బడి పిల్లలకు మమ్మీ డాడీలంటే తెలియదు. బురద పొలాల్లో నుంచి పిండిన…

