జిల్లా వార్తలు
సబర్మతి జైల్లో 18 అడుగుల సొరంగం
అహ్మదాబాద్ : అహ్మదాబాద్‌లోని సబర్మతీ జైలులో అధికారులు, 4 అడుగుల వెడల్పు 18 అడుగుల పొడవైన సొరంగాన్ని కనిపెట్టారు. జైలులోని 14 మంది ఈ సొరంగం తవ్వినట్లు అధికారులు గుర్తించారు. వారంతా 2008లో 50 మంది మృతికి కారణమైన…
