హైదరాబాద్
సబితా ఇంద్రారెడ్డికి కోదండరాం ఫోన్
హైదరాబాద్: హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో టీజేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరాం గురువారం ఉదయం ఫోన్‌లో సంభాషించారు. హౌస్ అరెస్ట్, ఇంటి ఎదుట పోలీసులు మోహరింపుపై హోంమంత్రికి కోదండరాం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
