హైదరాబాద్
సబితా ఇంద్రారెడ్డిని కలిసిన స్వామీజీలు
హైదరాబాద్: కమాలానంద భారతిని అక్రమంగా అరెస్టు చేశారని ఆయన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ కొందరు స్వాములు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. మరోపక్క కమలానంద భారతి స్వామిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ…
