వార్తలు
సీబీఐ విచారణకు సహకరిస్తా:సబితా ఇంద్రారెడ్డి
మెదక్ అర్బన్:జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణకు సహకరిస్తానని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.ఈరోజు మెదక్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఓబుళాపురం గనుల కేసులో సీబీఐ ఇదివరకే తనకు క్లీన్‌చిట్ ఇచ్చిందని చెప్పారు.ఉప ఎన్నికలో పనితీరు పార్టీ…
