Tuesday, 3 November 2026

సబిత కస్టడీపై విచారణ 25కి వాయిదా

తెలంగాణ

ధర్మాన, సబిత కస్టడీపై విచారణ 25కి వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీమంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబిత ఇంద్రారెడ్డి బుధవారం సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. సీబీఐ కోర్టుకు సమర్పించిన సీడీ అస్పష్టంగా ఉందని, ఒరిజినల్‌ సీడీలను దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని వారు తమ మెమోలో…