Tuesday, 3 November 2026

సమర్థించాల్సి వచ్చిందో

ఎడిట్ పేజీ

తెలంగాణ ఎంపీల అస్త్ర సన్యాసం

బానిసత్వం,లొంగుబాటు, ప్రతిఘటించపోవడం మన తెలంగాణ నేతలకు అలవాటుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌ నేతల మాటలు కోటలు దాటినా కాలు గడప దాటడం లేదు. అదిగో ఇదిగో అంటూ బీరాలకు పోవడం తప్ప పట్టుబిగించి అనుకున్నది సాధించలేకపోతున్నారు. ముఖ్యమంత్రి…