ఆదిలాబాద్
సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు
ఆదిలాబాద్, అక్టోబర్ 30 : జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతామని సిపిఐ జిల్లా కార్యదర్శి కె.శంకర్ పేర్కొన్నారు. జిల్లాలో పార్టీని పటిష్టం చేయడంతో పాటు స్థానిక సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని పార్టీ సమావేశంలో తీర్మానించామని ఆయన తెలిపారు.…
