జిల్లా వార్తలు
సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా
కాకినాడ, జూన్ 12 (ఎపిఇఎంఎస్): రామచంద్రాపురం ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలోని 15 గ్రామాలలో 31 పోలింగ్ కేంద్రాలను అతి సమస్యాత్మక కేంద్రాలుగా, 19…
