Saturday, 14 November 2026

సమాజంలో

హైదరాబాద్

యువత ఉద్యమిస్తేనే అవినితిరహిత భారతం

హైదరాబాద్‌ : సమాజంలో అవినితి క్యాన్సర్‌లా వ్యాపిస్తుందని, అందుకే భారత్‌ వెనుకబడుతుందని కాంగ్రెస్‌ శాసనసభ్యుడు కిచ్చెనగారి లక్ష్మారెడ్డి అవేదన వ్యక్తం చేశారు. యువత 2020లక్ష్యంగా పెట్టుకొని మరో స్వాతంత్య్ర సంగ్రామానికి సిద్దం కావాలని అయన పిలుపునిచ్చారు. నగరశివారు శంషాబాద్‌లోని…