వార్తలు
రాష్ట్రానికి కావాల్సిన గ్యాస్, బొగ్గును సరఫరా చేయాలని డిమాండ్ : నాగేశ్వరరావు
కూసుమంచి: గ్యాస్, బొగ్గు కేటాయింపుల్లో కోత విధిస్తూ కేంద్రం మన రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తోందని తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మిగతా రాష్ట్రాలకు 95 శాతం నుంచి కేటాయింపులకు…
