Featured News
అన్యాయాన్ని ప్రశ్నిస్తే మావోయిస్టులా ?
కూడంకుళం నిజనిర్ధారణ కమిటీపై అక్రమ కేసులు బనాయింపుపై మండిపడ్డ వరవరరావు హైద్రాబాద్, అక్టోబర్ 22(జనంసాక్షి): అన్యాయాన్ని ప్రశ్నిస్తే మావోయస్టులని ముద్ర వేసి అరెస్ట్ చేయడం అన్యామని విరసం నేత వరవరరావు మండిపడ్డారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూడంకళంలో…

