Wednesday, 4 November 2026

సమావేశాలు చివరి రోజు శాసనసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. రెండుసార్లు వాయిదా పడ్డ అనంతరం

హైదరాబాద్

మూడోసారి శాసనసభ వాయిదా

హైదరాబాద్‌: సమావేశాలు చివరి రోజు శాసనసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. రెండుసార్లు వాయిదా పడ్డ అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో మళ్లీ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.తెలంగాణపై తీర్మానానికి టీఆర్‌ఎస్‌  ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి వారు నిరసన…