Tuesday, 3 November 2026

సమీక్షా

హైదరాబాద్

ఆరోగ్యశ్రీపై సీఎం కిరణ్‌ సమీక్ష

హైదరాబాద్‌: ఆరోగ్యశ్రీ పథకంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈరోజు ఇక్కడ జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రి కొండ్రు మురళితోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వోద్యోగులను నవంబర్‌ నెలాఖరులోగా హెల్త్‌కార్డులు అందజేస్తామని వాటిపై 60 శాతం ప్రభుత్వమే భరిస్తుందని…