Tuesday, 3 November 2026

సమీపంలోని

జిల్లా వార్తలు

జౌళి పార్కు పరిశీలన

హైదరాబాద్‌:రాజధానికి సమీపంలోని మల్కాపూర్‌లో చేనేత జౌళి పార్కులో పరిస్ధితుల పరిశీలనకు పరిశ్రమలశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.ఈ పార్కు అభివృద్ధికి నోచుకోవడం లేదని,నిర్లక్ష్యం వల్ల యూనిట్లు మూతపడుతున్నా అంటూ చిన్న  పరిశ్రమల సంఘాల సమాఖ్య (ఫ్యాప్సియా) గతనెలలో పరిశ్రమల…