వార్తలు
అఫ్గానిస్థాన్‌లో 17 మందిని నరికి చంపిన తాలిబన్లు
కాంరహార్: సంగీతానికి తగ్గల్లు నృత్యం చేస్తూ విందును ఆస్వాదిస్తున్న ఓ బృందంపై అఫ్గానిస్థాణ్‌లో తాలిబన్లు అత్యంత పాశవిక చర్యకు ఒడిగట్టారు. విదిలో పాల్గొన్న ఇద్దరు మహిళలతోసహా 17 మంది పౌరుల తలలు నరికి చంపేశారు. ఇది తాలిబన్ల పనేనని…
