Friday, 6 November 2026

సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండాలని డిమాండ్‌ చేశారు.

వార్తలు

రాష్ట్ర విభజనకు మద్దతు ఇస్తే తెదేపా నెతల ఇళ్లు ముట్టడిస్తాం

పీలేరు: రాష్ట్ర విభజనకు తెదేపా మద్దతు ఇస్తే రాయలసీమలో తెదేపా నేతల ఇళ్లు ముట్టడిస్తామని రాయలసీమ విద్యార్థి సంయుక్త కార్యచరణ కమిటీ సహ కన్వీనర్‌ కిషోర్‌కుమార్‌ హెచ్చరించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద రస్తారోకో చేసిన అనంతరం చంద్రబాబు…