సీమాంధ్ర
సమైక్యాంధ్ర కోసం సంతకాల సేకరణ
గుంటూరు: రాష్ట్రాన్ని విభజించవద్దంటూ సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో గుంటూరులో సంతకాల సేకరణ చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ఈ కార్యక్రమంలో పాల్గొని సంతకం చేశారు. అధిక సంఖ్యలో విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
