హైదరాబాద్
సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీరని ఆన్యాయం :హరీష్‌రావు
హైదరాబాద్: రాష్ట్రం ఒక్కటే ..సీఎం ఒక్కడే ..కాని తెలంగాణ ప్రాంతం మాత్రం నష్టపోతుందని టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీష్‌రావు ఆగ్రహాం వ్యక్తం చేశారు. తెలంగాణలో వడగండ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయి రోడ్డు మీద పడితే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి…
