Wednesday, 4 November 2026

సమ్మెకు దిగిన రుయా ఆసుపత్రి ఉద్యోగులు

సీమాంధ్ర

సమ్మెకు దిగిన రుయా ఆసుపత్రి ఉద్యోగులు

తిరుపతి, జనంసాక్షి: రుయా ఆసుపత్రిలో నాలుగో తరగతి ఉద్యోగులు సమ్మెకు దిగారు. ప్రధాన భవనానికి తాళం వేసి నిరసన చేపట్టారు. పని భారం తగ్గించాలని 13 రోజులుగా ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.