Wednesday, 4 November 2026

సరిహద్దు ప్రాంతాలనుంచి దేశంలోకి చొరబడుతున్న విదేశీయులపై కఠినచర్యలు తీసుకోనంతకాలం జాతి సమగ్రతను కాపాడటం అసంభవమని కేంద్ర హోంశాఖ మాజీ

హైదరాబాద్

చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి: విద్యాసాగరరావు

హైదరాబాద్‌: సరిహద్దు ప్రాంతాలనుంచి దేశంలోకి చొరబడుతున్న విదేశీయులపై కఠినచర్యలు తీసుకోనంతకాలం జాతి సమగ్రతను కాపాడటం అసంభవమని కేంద్ర హోంశాఖ మాజీ సహాయమంత్రి సీహెచ్‌ విద్యాసాగరరావు అన్నారు. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో అయన మీడియాతో మాట్లాడుతూ అస్సాంలో అల్లర్లను అదుపుచేయటంలో…