వార్తలు
తెలంగాణ సత్తా చాటీ సీమాంధ్ర నేతల కళ్లు తెరిపంచేలా మార్చ్ నిర్వహించాలి: జానారెడ్డి
హైదరాబాద్: ఈ నెల 30న తెలంగాణ మార్చ్‌లో ఆత్మగౌరవ ఆకాంక్షను చాటాలి అని మంత్రి జానారెడ్డి పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర కాంక్షను మార్చ్ రోజున అధిష్టానానికి తెలియజేయాలని తెలిపారు. ఆ రోజు తెలంగాణ సత్తా చాటీ సీమాంధ్ర నేతల…
